Human History In The Worlds
Human History In The World మనుషులు ఈ భూమిపై ఎలా పుట్టారు: చాలామంది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా అంతు పట్టని ప్రశ్న ఒకటి ఉందంటే అదే మనుషులు ఈ భూమి మీదకి ఎలా వచ్చారు అనేది ఈ విశ్వంలో ఎక్కడ చూసినా గాని కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి పాలపుంతలు ఉన్నాయి కానీ ఎక్కడా లేని ఈ జీవజాతి అనేది ఒక్క భూమి మీద మాత్రమే ఉన్నది
మరి ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న గాని మానవజాతి అనేది ఈ జంతువులు ఈ భూమి మీదకి ఎలా వచ్చాయి అనేదాని గురించి రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు చాలామంది కొంతమంది అయితేనేమో నీటిలోని జీవులు రూపాంతరం చెంది రూపాంతరం చెంది మనుషులుగా మారారని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే కోతులు ద్వారా మనుషులు గా మారాయని చెబుతారు ఇందులో ఎంతవరకు నిజమంతో మనకు తెలియదు వాళ్ళు చెప్పిందని మనం వింటున్నాం
ఇది ఎంతవరకు నిజం
ఇప్పటివరకు సైన్సు శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని మనం విన్నాం వాళ్ళు ఏదో పరిశోధనలు చేసి అక్కడ ఎక్కడ వెతికి వాళ్లకు తోచిన విధంగా సమాధానాలు చెప్తూ ప్రపంచాన్ని రకరకాలుగా అభిప్రాయాలకు గురి చేశారు అలాగనే ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క మతం వాళ్లు ఒక్కొక్క విధంగా మనుషులు ఈ భూమి మీదకి పుట్టారని చెబుతారు
మరి ఎవరు కరెక్ట్ గా చెబుతున్నారు
ఈ ప్రపంచంలో ఏ మతమైనా మెస్విటోమియా నాగరికత వాళ్లు అలాగే హిందువులు క్రైస్తవులు ఇస్లాం వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రంథాలను బట్టి మనుషులను జంతువులను పక్షులను సమస్తాన్ని దేవుడు చేశాడని చెబుతూ ఉంటారు అది కూడా ఎవరికి నమ్మకం అనేది కలగట్లేదు కొంతమంది నాస్తికులు అయితే దేవుడు లేడు అని అంటారు కొంతమంది మాత్రం దేవుడు ఉన్నాడు దేవుడు మనల్ని అందరిని సృష్టించాడు అని చెప్పు అంటారు
ఏది ఏమైనా సరే ఈ మిస్టరీ అనేది ఇప్పటివరకు చాలామందికి తెలియకుండానే అలాగనే వాళ్ళు చెప్పేదాన్ని వింటూ గడిపేస్తున్నారు కాలాలు మనం ఈరోజు ఆ హిస్టరీ గురించి మిస్టరీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎంత సృష్టిలో ఎన్ని విధాలుగా జంతువులు గానే మనుషులుగానే పక్షులు గాని సముద్రపు జీవులు గాని సముద్రాలు కానీ రావాలంటే దీనికి వెనుక అలా ఒక శక్తి అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ కోసం మనం వాడే ప్రతి వస్తువుకి ఒక కంపెనీ ఉంటది ఆ కంపెనీకి ఒక యజమాని ఉంటాడు అలాగనే ఈ విశ్వంకి ఒక యజమాని అనే అతను ఉంటాడు ఆ యజమాని ఎవరు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
ఈ విశ్వానికి యజమాని ఉన్నాడా
ఈ విశ్వానికి యజమాని ఉన్నాడా అని ఖచ్చితంగా మనము చెప్పాలంటే మనం తయారుచేసి వాడుకునే ప్రతి వస్తువులకి ఒక కంపెనీ యజమాని ఉన్నట్లు ఈ విశ్వానికి కూడా ఒక యజమాని ఉంటాడు కచ్చితంగా ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు
ఆ యజమాని ఎవరనేది నేను భాగాలుగా వివరించుకుంటూ వెళుతూ ఉంటాను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత దీని యొక్క నెక్స్ట్ పార్ట్ అనేది ఉంటది మీరు ఈ వెబ్సైట్ని సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ పార్ట్ అనేది మల్ల నేను వదులుతాను
ఈ ఎండాకాలంలో మన పిల్లలకి వడదెబ్బ తగలకుండా ఎలా రక్షించుకోవాలి