Gudlavalleru Engineering College Incident Full D details in Telugu
Gudlavalleru Engineering College Incident Full D details in Telugu కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది ఆడపిల్లల బాత్రూంలో సీక్రెట్ కెమెరాల పెట్టి వీడియోలు రికార్డ్ చేసి వాటిని కొంతమంది కాలేజీ పిల్లలకి అమ్ముకుంటున్నట్టుగా సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతట చర్చగా మారింది అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం
బాత్రూంలో కెమెరాలు పెట్టింది ఎవరు
అదే కాలేజీలో చదువుతున్న విజయ్ అనే అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ అయినా అమ్మాయిని బెదిరించి కాలేజీ బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టించి వాళ్ళ నగ్న వీడియోలు రికార్డ్ చేసుకొని వాటిని వేరే కాలేజీ వాళ్లకు అమ్ముతున్నట్టుగా సమాచారం అందింది ఇంకా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసినట్లుగా తెలుస్తోంది అసలు ఎందుకు ఈ పని చేశారు వాళ్ళు కారణం ఏమిటి ఇది ఎప్పటినుండి జరుగుతుంది ఇప్పుడు ఎలా బయటపడింది
ఈ దందా ఎప్పుడు నుంచి కొనసాగుతుంది
ఈ దందా కనీసం రెండు సంవత్సరముల నుంచి జరుగుతున్నట్టుగా సమాచారం విజయ్ అనే అబ్బాయి అతని గర్ల్ ఫ్రెండ్ ఒకసారి ఓయో రూమ్ కి వెళ్లారంట అక్కడ అబ్బాయి సీక్రెట్ గా వీడియో షూట్ చేసి ఆ అమ్మాయిని బెదిరించి తర్వాత కాలేజ్ బాత్రూం లో సీక్రెట్ కెమెరాలు పెట్టించాడని సమాచారం అలా వీడియోలు షూట్ చేసుకుని వాటిని అమ్ముకుంటున్నట్టుగా సమాచారం
మరి ఇప్పుడు ఎలా బయటపడింది
ఈమధ్య కాలేజీలో ఒకరోజు అతను ఫ్రెండ్స్ తన మొబైల్ తీసుకొని చూసినప్పుడు కొన్ని వీడియోలు బయటపడ్డాయి దాంతో వాళ్లు వెళ్లి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపల్ పట్టించుకోలేదు తిరిగి అతని మీద రివర్స్ లో డ్రగ్స్ కేస్ పెట్టి లోపల వేస్తామని బెదిరించారంట ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండటానికి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసిన వ్యక్తిని బెదిరించి ఆ విషయం బయటకు రాకుండా ఆఫ్ చేశారు
కానీ అతను బెదిరిపోకుండా వెళ్లి తోటి ఫ్రెండ్స్ కి సమాచారం ఇచ్చి కాలేజీ మొత్తానికి ఈ వార్త చేరవేశాడు దాంతో కాలేజీలో ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఆ అమ్మాయిని అబ్బాయిని పట్టుకొని ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చిన గాని ప్రిన్సిపాల్ స్పందించకపోవడం వాళ్ళిద్దరిని సేవ్ చేయడం అక్కడ కొంత మంది వీడియోలు తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు
దాంతో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీసులు వచ్చి మొత్తం చెక్ చేసి వారికి ఏ ఏ కెమెరాలు కనబడలేదని సైలెంట్ గా ఉన్నారు కానీ కాలేజ్ విద్యార్థులు ధర్నా చేస్తూ ప్రభుత్వం పట్టించుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసి ఆ ఏరియా ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర గారిని అక్కడికి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినట్లుగా సమాచారం
ఈ విషయం తెలుసుకున్న కాలేజీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కాలేజీ దగ్గరకు చేరుకొని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు జరిగిన సంఘటన తోటి రాష్ట్ర ప్రజల ముక్కుని వేలు వేసుకుంటున్నారు
పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోని చూడండి