How To Earn Money Online 2024
How To Earn Money Online 2024 ఇంట్లో కూర్చుని మనీ ఎలా సంపాదించాలి: ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని మనము ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు దానికి తోడు మనకు కొంచెం తెలివి కొంచెం పెట్టుబడి ఉంటే మనము ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు
ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలి
ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలని తెలుసుకుంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంకా మనకే యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోలు రూపంలో ఉన్నాయి కోర్సులు కూడా ఉన్నాయి వాటిని చదువుకుంటూ నేర్చుకోవచ్చు
1.Youtube Channels
ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి మొదటి మార్గం. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా మనీ సంపాదించుకోవచ్చు చాలా సింపుల్గా వీడియోల్ని మొబైల్ ద్వారా రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా సంపాదించుకోవచ్చు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నది కాబట్టి ఆ మొబైల్ తో వీడియోలు షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ 1000 మంది సబ్స్క్రైబర్స్ ని గ్రైండ్ చేసుకుని 4000 వాచ్ టైం పూర్తి చేసుకొని అప్లై చేస్తే మనకు డబ్బులు వస్తూ ఉంటాయి
2.Affiliate Marketing
అఫీలేట్ మార్కెట్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఈ ఆన్లైన్ షాపింగ్ లో మీరు అకౌంట్లో ఓపెన్ చేసుకొని అందులో ఉన్న ప్రోడక్ట్ లింకులు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఆ లింకు ద్వారా కొన్నట్లయితే మీకు కొంత కమిషన్ అనేది ఇస్తూ ఉంటారు అలా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు
3.Insta gram
ఒక ఇంస్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసుకుని దానిలో ఆన్లైన్లో మీరు ప్రోడక్ట్లు వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మంది మీ ప్రోడక్ట్లు కొనటానికి చాన్స్ ఉంటది దాని ద్వారా మీకు ఇంకా ఎక్కువగా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటది
ఇలా ఇంస్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసుకుని మీరు డబ్బులు సంపాదించవచ్చు లేదా ఇంస్టాగ్రామ్ లో ఓన్లీ రీల్స్ చేసుకుంటూ అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు
4.Facebook Pâté
మీరు ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దానిలో ఒక పేజీ క్రియేట్ చేసుకుని ఇంస్టాగ్రామ్ లోనే రీల్స్ ని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు అప్పుడు కూడా మీకు డబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి
ఫ్రెండ్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు మీరు పెట్టే ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా మీ ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది
5.Web site
ఇంకా ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో మంచి మంచి ఆర్టికల్స్ రాయటం వల్ల మంచి ట్రాఫిక్ నీ గెయిన్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు మంచి మంచి ఆర్టికల్స్ రాయటం ద్వారా ఫ్రెండ్స్ ఎక్కువ మందిని వెబ్సైట్ చూసే విధంగా చేసుకొని మానుటజేషన్ కి అప్లై చేసుకుని దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు