Faceswap ఎలా చేస్తారో మీకు తెలుసా

Written by trendingspott.com

Updated on:

Faceswap ఎలా చేస్తారో మీకు తెలుసా

Telegram Group Join Now
WhatsApp Group Join Now
youtube channel Subscribe now

Faceswap ఎలా చేస్తారో మీకు తెలుసా

Faceswap ఎలా చేస్తారో మీకు తెలుసా:ఈ మధ్యకాలంలో ఎక్కడ  చూసిన గానీ ఫేస్ షాప్ వీడియోలు ఫోటోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే నెట్ ఇంట్లో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతూ కనపడుతున్నాయి

మొన్నటికి మొన్న శోభన్ బాబు మళ్లీ పుట్టాడని చెప్పి ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది దాన్ని చూసిన వాళ్ళందరూ నిజంగా శోభన్ బాబు కొడుకు మళ్లీ పుట్టాడు అనుకోని షేర్లు మీద షేర్లు చేసి ఫ్రెండ్స్ అందరికీ పంపించారు

Israel దేశంలో యుద్ధం దేనికోసం జరుగుతుందో తెలుసా
Israel దేశంలో యుద్ధం దేనికోసం జరుగుతుందో తెలుసా

ఎక్కడ దొరుకుతాయి

నిజానికి అవి తయారు చేయటానికి కొన్ని సాఫ్ట్వేర్ ఉపయోగిస్తూ ఉంటారు వాటిలో కొన్ని సాఫ్ట్వేర్సు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది కొన్ని సాఫ్ట్వేర్లు ఫ్రీగా పనిచేస్తూ ఉంటాయి ఫ్రీగా వచ్చే వాడి తోటి మనము ఎక్కువ ఫోటోలు ఎక్కువ వీడియోలు చేయలేము

కానీ కొన్ని క్రాక్ వెర్షన్స్ అని ఉంటాయి దానికి మనము డబ్బులు కట్ట అవసరం లేదు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డబ్బులు పెట్టి కొన్న సాఫ్ట్వేర్ లో ఎన్ని ఫీచర్స్ అయితే ఉంటాయో అన్ని ఫీచర్స్ ఈ క్రాక్ వెర్షన్ అనే సాఫ్ట్వేర్ లో ఉంటాయి

మరి ఈ సాఫ్ట్వేర్లు ఎక్కడ దొరుకుతాయి అంటే దానికి ఒక ప్లేస్ అనేది ఉంటది అక్కడ నుంచి మనము ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్లు కొంతమంది డెవలపర్లు ముందుగానే డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్లు వాడుకుంటూ దానిని క్రాక్ వర్షన్ కింద మార్చి కొంతమందికి ఫ్రీగా ఇస్తూ ఉంటారు

Biography of Potti Sri Ramulu In Telugu
Biography of Potti Sri Ramulu In Telugu

మరి నేను ఈరోజు మీకోసం అది ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింకు ద్వారా గా మీరు ఆ సాఫ్ట్వేర్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టం లో దానిమీద ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా ఈ ఫేస్ వాప్ అనే సాఫ్ట్వేర్ ని నేర్చుకుని ఎలా ఆ వీడియోలు తయారు చేయాలో తెలుసుకుంటారని నేను మీకు ఈ లింకు పెడుతున్నా

ఎటువంటి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి

ఇంక మీ కంప్యూటర్  లో ఇన్స్టాల్ చేసుకోవటానికి

ఆ సాఫ్ట్వేర్ సైజ్ అనేది  3.1జిబి ఉన్నది ఇంకా లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11 విండోస్ 12 విండోస్ 10 విండోస్ సెవెన్ కంప్యూటర్ లో పనిచేస్తుంది మినిమం రామ్ వచ్చి 4జిబి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ అవటానికి అవకాశం ఉంటుంది

Osama Bin Laden Life History In Telugu
Osama Bin Laden Life History In Telugu

అంతకుమించి తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్లలో ఇది పనిచేయదు అందుకని మీ కంప్యూటర్ యొక్క సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకొని దానిని బట్టి మీ కంప్యూటర్లో దీన్ని డౌన్లోడ్ చేసుకొని నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను

ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

ఇంకా దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద మీకు ఇచ్చిన లింకు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు డౌన్లోడ్ ఫుల్ సెటప్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దానిమీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతది జిప్ ఫైల్ గా తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవడమే

డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి

More info watch Homepage

Roman Empire Samrajya History In Telugu
Roman Empire Samrajya History In Telugu

Leave a Comment