5Lacs Loan ఇటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇచ్చే యాప్ ఉందని తెలుసా
5Lacs Loan ఇటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇచ్చే యాప్ ఉందని తెలుసా: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు తోటి చాలా అవసరం ఉంటుంది కొంతమంది దగ్గర అయితే వేలు వేలు డబ్బులు ఉంటాయి కోట్లు కోట్లు ఉంటాయి కానీ కొంతమంది దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు
డబ్బులు లేని పేదవాళ్లయితే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేసి పది రూపాయలు వడ్డీకి ₹3 వడ్డీకి తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా సమయానికి మనకు అవసరమైన డబ్బులు ఎవరు ఇవ్వరు
మనం ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి దగ్గర చేయి చాపకుండా మనకు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు నేను చెప్పబోయే ఈ యాప్ లో మీరు కేవలం మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా డబ్బులు తీసుకొని నెలల ఈఎంఐ రూపంలో కట్టి మన అవసరాలకు ఆ డబ్బులు వాడుకోవచ్చు
ఆ ప్రాసెసింగ్ ఎలా చేయాలి
ముందుగా మీరు ఏం చేస్తారు అంటే కింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ ఆధార్ కార్డు కి బ్యాంకు అకౌంట్ కి పాన్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ తోటి సైన్ అప్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనగా మీ యొక్క పూర్తి పేరు మీ ఊరి పేరు అడ్రస్ తో సహా పిన్కోడ్ నెంబర్ తో మీ యొక్క జాబ్ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుందో చాలా క్లియర్ గా చెప్పబడుతుంది
ఆ తర్వాత ఏం చేయాలి
ఆ తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క ఎలిజిబిలిటీ ని బట్టి నీకు ఎంత డబ్బులు ఇవ్వాలో వాళ్లు డిస్ప్లే చేస్తారు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ఎక్కడ కూడా ఎటువంటి లోన్లు అనేవి ఉండకూడదు మీ క్రెడిట్ స్కోర్ అనేది 750 కంటే ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ లోన్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది
ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఏం చేయాలి
ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అంత అమౌంట్ ఇస్తారో మీకు డిస్ప్లే అవుతుంది అప్పుడు మీకు నచ్చిన అమౌంట్ సెట్ చేసుకుని సబ్మిట్ కొట్టి మీ బ్యాంకు డీటెయిల్స్ పూర్తిగా ఇస్తే ఐఎఫ్ఎస్సి కోడ్ తో సహా ఇస్తే డైరెక్ట్ గా మీ బ్యాంకు అకౌంట్ లోకి ఆ డబ్బులు ఒక గంటలో వస్తాయి మీరు నెల ఎంత ఈ అమ్మాయి కట్టాలో కూడా వివరంగా డిస్ప్లే కనబడుతుంది దానిని బట్టి మీరు నెల నెల EMI రూపంలో చెల్లిస్తే సరిపోతుంది
ఇక్కడ కింద కనబడుతున్న యాప్ లింకును ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ చేయండి మీకు అమౌంట్ అనేది పక్కా వస్తుంది