ఇంటర్ నెట్లో వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియో
ఇంటర్ నెట్లో వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియో పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు అలాంటి పెళ్లిళ్లు ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు ఇప్పటివరకు మనం ఎన్నో పెళ్లిళ్లు చూసి ఉంటాం. అందులో మెయిన్ గా వధూవరులను ఊరేగించడానికి రకరకాల వాహనాలు ఉపయోగిస్తూ ఉంటారు పల్లెటూర్లో అయితే ఎటువంటి వాహనాలు ఉపయోగించకుండా నడుచుకుంటూ వెళ్తారు
అదే సిటీలో అయితే వారి వారి ఆచారాల ప్రకారం కొంతమంది కారులో కొంతమంది గుర్రపు బండిలో మరి కొంతమంది పల్లకిలో వెళుతూ ఉంటారు అయితే ఈ తరం పెళ్లిళ్లు కొన్ని ఫన్నీగా ఉండటం మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో జెసిబి లో పెళ్లి మండపానికి వెళ్లిన పెళ్ళికొడుకు పెళ్లికూతురును చూశాం.
ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలనా
నిత్యం పెళ్లి సంబంధించిన ఏదో ఒక వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి కొన్ని కొన్ని వీడియోలు పెళ్ళికొడుకు తరపు వారు పెళ్లికూతురుని ఆటపట్టించడం అలాగే పెళ్లికూతురు తరపు వారు పెళ్ళికొడుకుని ఆటపట్టించడం మనం చూసే ఉన్నాం అయితే మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో వింతగా ఆలోచించి వాళ్లు ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా ఒక ట్రెండ్ సెట్ చేయాలి అనుకున్న రేమో కానీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు
రాయల్ కపుల్స్ అని బిరుదు వచ్చిందా
డైరెక్ట్ గా పెళ్లి మండపానికి పెళ్లికూతురు పెళ్లి కొడుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు వేసుకొని వచ్చారు అలా రావడంతోటి మండపంలో ఉన్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురై రాయల్ కపుల్స్ అని పేరు పెట్టారు దానికి తోడు బ్యాక్ గ్రౌండ్లో మంచి లవ్ సాంగ్ ఒకటి ప్లే చేసి చప్పట్ల తోటి స్వాగతం పలికారు ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఆ వీడియో మాత్రం నెట్టెంటా వైరల్ గా మారింది
ఈ తరం యువత నెట్టెంటా వైరల్ కావటానికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు మొన్నటికి మొన్న వెరైటీగా వెడ్డింగ్ కార్డు కొట్టించు ఆన్లైన్లో పోస్ట్ చేయటం తోటి అది వైరల్ గా మారింది ప్రతి ఒక్కరూ ప్రజల్లో మంచి గుర్తింపు రావాలని వాళ్ళు చేసుకుని పెళ్లి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు
మొన్నటికి మొన్న అంబానీ గారు తన కొడుకుకి చేసిన పెళ్లి ఈ ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పెళ్లిగా ఐదు వేల కోట్లు ఖర్చుపెట్టి గ్రాండ్ గా ప్రపంచం అంతా గుర్తుంచుకోవాలని ఎంతో ఘనంగా చేశారు ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే అనేకమైన వీడియోలు మనకు కనబడుతూ ఉంటాయి
ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మనం చర్చించుకుంటున్న విషయం పెళ్లి మండపానికి వధూవరులు ఇద్దరు కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు వేసుకొని రావడం ఆ వీడియోని క్యాండీ ఫోటోగ్రాఫర్ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడం తోటి అది ఇప్పుడు వైరల్ గా మారింది మీరు ఆ ఆ వీడియోలు పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను
అలాగే మీ పెళ్లికి ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారో కామెంట్ చేసి చెప్పండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవకుండా ఉండటానికి మన వెబ్సైట్ నీ సబ్స్క్రయిబ్ చేసుకుని ఫాలో అవ్వండి
12 ఏళ్లుగా రోజుకి 30 నిమిషాలు నిద్రపోతున్న వ్యక్తి ఎవరో తెలుసా